విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

MBNR: జిల్లాలోని పలు పాఠశాలలో నూతన డైట్ మెనూను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఒక్క ఏడాదిలోనే మన జిల్లాలోని కొడంగల్ లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కాలేజీ, దేవరకద్రలో డిగ్రీ కళాశాల, MBNRలో ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాల తెచ్చామని ఆయన స్పష్టం చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.