పురుగుల మందు తాగి.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పురుగుల మందు తాగి.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ATP: గుత్తిలోని జంగాల కాలనీకి ఓ వ్యక్తి ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు అనంతపురంకు రెఫర్ చేశారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.