'సర్వాయి పాపన్న త్యాగస్ఫూర్తి యువతకు ఆదర్శమం'

'సర్వాయి పాపన్న త్యాగస్ఫూర్తి యువతకు ఆదర్శమం'

JN: కలెక్టరెట్‌లో BC అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ పాల్గొని సర్దార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్వాయి పాపన్న గౌడ్ త్యాగస్ఫూర్తి యువతకు ఆదర్శమని తెలిపారు. సామాజిక సమానత్వం, న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలన్నారు.