రోడ్డు పనులు చేపట్టాలని అర్ధనగ్న ప్రదర్శన

రోడ్డు పనులు చేపట్టాలని అర్ధనగ్న ప్రదర్శన

SRPT: తుంగతుర్తి మండలంలోని కొత్తగూడెం-గోరెంట్ల రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే కిశోర్‌ రోడ్డు మంజూరు చేయించిన ఇంతవరకు నిర్మాణ పనులు ప్రారంభించలేదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య అన్నారు.