డీఎస్సీలో మూడు ఉద్యోగాలు సాధించిన యువతి

డీఎస్సీలో మూడు ఉద్యోగాలు సాధించిన యువతి

ELR: నూజివీడు పట్టడానికి చెందిన కొమ్ము నిషిత డీఎస్సీ ఫలితాలలో ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపిక కావడం విశేషం. పోతు రెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్ పీడీ రాణి కుమార్తె నిషిత ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో టీజీటీలో 50వ ర్యాంక్, ఎస్జీటీలో 696, పిజిటిలో 8వ ర్యాంక్ సాధించింది. డీఎస్సీలో నిషిత మూడు ఉద్యోగాలు సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.