సీసీ కెమెరాల ఏర్పాటు

KNR: భవిష్య సేవా సంస్థ సౌజన్యంతో భీంపల్లి గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ కూడలిలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చునని, ఏదైనా ప్రమాదం జరిగిన సీసీ కెమెరాలు సాక్ష్యంగా నిలుస్తాయని, సీసీ కెమెరాలు గ్రామానికి రక్షణ ఉంటుందన్నారు.