ప్లాస్టిక్ నివారణపై ఉపాధి కూలీలకు అవగాహన

ప్లాస్టిక్ నివారణపై ఉపాధి కూలీలకు అవగాహన

KDP: మండల కేంద్రమైన సిద్ధవటం హౌసింగ్ కాలనీ వద్ద ఉపాధి హామీ కూలీలకు EOPRD మెహతాబ్ యాస్మిన్ శనివారం ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్లాస్టిక్ నివారణ కొరకై ప్లాస్టిక్ కవర్స్ వాడకుండా లూజ్ బ్యాగులను ప్రతి ఒక్కరూ వాడాలన్నారు. గ్రీన్ అంబాసిడర్లకు తడి, పొడి చెత్త వేరు చేసి అందజేయాలన్నారు.