రాజకీయ పార్టీలతో డీఆర్వో సమావేశం

రాజకీయ పార్టీలతో డీఆర్వో సమావేశం

అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో డీఆర్వో మలోల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. ఓటర్ మ్యాపింగ్ వివరాలు తెలియజేసారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్ ఎన్నికల విభాగం తహసీల్దార్ కనకరాజ్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.