కమలాపురం ఎంపీడీవోగా కెజియా

కమలాపురం ఎంపీడీవోగా కెజియా

KDP: కమలాపురం నూతన ఎంపీడీవోగా కెజియా నియమితలయ్యారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న గౌస్ బాషా ట్రైనింగ్ నిమిత్తం శ్రీకాళహస్తికి వెళ్లారు. దీంతో ఈవోపీఆర్డీగా పనిచేస్తున్న కెజియాకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆమె సోమవారం ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించారు.