గ్రేటర్ HYDలో ఓకే చోట సబ్ రిజిస్ట్రార్ల ఏర్పాటు

గ్రేటర్ HYDలో  ఓకే చోట సబ్ రిజిస్ట్రార్ల ఏర్పాటు

HYD: ఓకే చోట సబ్ రిజిస్ట్రార్లను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. గ్రేటర్ HYD పరిధిలో ORR లోపల.. అవతలున్న సంగారెడ్డి సహా మొత్తం 39 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు 11 సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి భవనాలను అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ రూపొందించారు.