మేడారం అంటే మాకు బంధం, భక్తి, భావోద్వేగం: మంత్రి

మేడారం అంటే మాకు బంధం, భక్తి, భావోద్వేగం: మంత్రి

MLG: మేడారం అంటే మాకు బంధం, భక్తి, భావోద్వేగం, బాధ్యత అని మంత్రి సీతక్క బుధవారం అన్నారు. జాతరకు పది తరాలకు సరిపడే స్థాయిలో అభివృద్ధి చేస్తామని, సమయానికి అన్ని పనులను పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే మేడారం అభివృద్ధి గురించి తప్పుడు ప్రచారం కొనసాగుతున్నదని ఆమె విమర్శించి, దేవుడిపై రాజకీయాలు చేయడం సరికాదని పిలుపునిచ్చారు.