VIDEO: సిద్ధాంత భగవద్గీత ప్రచారకుడుపై దాడి

VIDEO: సిద్ధాంత భగవద్గీత ప్రచారకుడుపై దాడి

VSP: త్రైత సిద్ధాంత భగవద్గీతను ప్రచారం చేస్తున్న ప్రభుదో నందుని శిష్యులపై భీమిలి, తగరపవలస ప్రాంతాల్లో దాడి జరిగింది. ఆదివారం ఈ సంఘటన జరగా సోమవారం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ముమ్మిడిశెట్టి ఆదిత్య మరికొందరితో కలిసి తమపై దాడి చేశారని బోలి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.