ట్రెండింగ్‌లో బాలయ్య 'అఖండ 2'
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న మూవీ 'అఖండ 2'. నిన్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ SMలో ట్రెండింగ్‌లో ఉంది. ట్రైలర్‌లో విజువల్స్ బాగున్నాయని, బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ రాబోతుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానుంది .