రేపు లంబాడా గిరిజన ముఖ్య నాయకుల సమావేశం

రేపు లంబాడా గిరిజన ముఖ్య నాయకుల సమావేశం

SRPT:  హుజూర్‌నగర్‌లో ఆదివారం జరిగిన లంబాడా గిరిజన ముఖ్య నాయకుల సమావేశం విజయవంతం చేయాలని, గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నగేష్ రాథోడ్ అన్నారు. శనివారం మఠంపల్లి మండలంలో ముఖ్య నాయకుడు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. లంబాడ హక్కులను కాలరాస్తున్న అంశాలపై సమావేశంలో చర్చించి ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు.