పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

ELR: జంగారెడ్డిగూడెం స్థానిక మార్కెట్ యాడ్‌లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమే ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. అలాగే రైతులు దళారుల బారిన పడే మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ పాలకవర్గం, అధికారులు తదితరులు పాల్గొన్నారు.