సీఎం జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

సీఎం జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

MBNR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినంని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువ కాంగ్రెస్ నాయకులు చింతకింది శ్రీనివాసులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పేదల పెన్నిధిగా నిలిచారని వెల్లడించారు.