మహిళల ఆత్మ గౌరవాన్ని అవమానించడం తగదు: మాజీ MLA
KDP: YCP నాయకుల కుటుంబాలకు చెందిన మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా TDPకి అనుకూలమైన ఓ మీడియాలో వ్యాఖ్యానించడం తగదని ప్రొద్దుటూరు మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. RKతో చంద్రబాబు ఈ విధంగా మాట్లాడిస్తున్నాడన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను వారి కుటుంబ మహిళలకు ఆపాదిస్తే వారు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు.