ఎమ్మెల్యే సునీతను కలిసిన డీఎస్పీ శ్రీనివాసులు
ATP: అనంతపురం రూరల్ సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ టి.శ్రీనివాసులు మంగళవారం ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిశారు. నియోజకవర్గ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత విషయంలో పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసుల సహకారం ఉండాలని కోరారు.