వైసీపీ నాయకులు ఆత్మహత్య
కృష్ణా: నూజివీడు మండలంలో తూర్పు దిగవల్లి గ్రామంలో వైసీపీ సర్పంచ్ గారి భార్య వైసీపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు దుర్మరణం చెందారు. ఎన్నికల సమయంలో 30 కోట్ల వరకు బెట్టింగ్ కట్టడం వల్ల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకొని, కుటుంబీకులు, గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి లో ఉన్నారు.