'శనివారం ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే'

'శనివారం ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే'

SKLM: శనివారం ఉదయం 9.00 గంటల నుండి శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ విశాఖ ఏ కాలనీ ఆఫీస్ నందు ప్రజా గ్రీవెన్స్‌లో అందుబాటులో ఉంటారు. శ్రీకాకుళం, గార, రూరల్ మండలాల్లోని ప్రజలు తమకు ఏమైనా సమస్యలు ఏవైనా ఉంటే ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రం ఇవ్వవలసిందిగా కోరారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు.