నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
PLD: నకరికల్లులోని హుస్సేన్ హాస్పిటల్ మెయిన్ రోడ్ వద్ద ట్రాన్స్ ఫార్మర్ పనుల కారణంగా ఇవాళ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈఈ సుచరిత ఒక ప్రకటనలో తెలిపారు. గాజులగడ్డ, యాసం బజారు, ఎన్టీఆర్ బొమ్మ నుంచి కోట్ల బజారు వరకు సర్వీస్ రోడ్ ప్రాంతం, జీడీసీసీ బ్యాంకు బజారు ప్రాంతాల్లో సరఫరా ఉండదని తెలిపారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.