బొత్సను కలిసిన శాసనమండలి సభ్యులు
W.G: మాజీ మంత్రి, ఎమ్మెల్యీ బొత్స సత్యనారాయణ ఇటివల అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయనను వైసీపీ భీమవరం శాసనమండలి సభ్యులు కావూరు శ్రీనివాస్ గురువారం కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థిని అడిగి తెసుకున్నారు. తర్వగా కోలుకోవాలని ఆంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు.