ఉచిత శిక్షణకు 8 మంది విద్యార్థులు ఎంపిక

ఉచిత శిక్షణకు 8 మంది విద్యార్థులు ఎంపిక

అన్నమయ్య: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత కేఈఈ, నీట్, ఈఏపీసెట్ శిక్షణ కార్యక్రమానికి ములకలచెరువు ఆదర్శపాఠశాల నుంచి 8 మంది విద్యార్థులు ఆన్‌లైన్ స్కానింగ్ టెస్ట్ ద్వారా ఎంపికయ్యారు. రేపటి నుంచి ఏప్రిల్ 30 వరకు శాంతి పురం మోడల్ స్కూల్ సెంటర్లో ఈ శిక్షణ అందించబడుతుందని ప్రిన్సిపల్ పి. కవిత తెలిపారు. విద్యార్థులకు అధ్యాపకులచే నాణ్యమైన కోచింగ్ అందిస్తామన్నారు.