NPDCL కార్యాలయంలో మాజీ సీఎం జయంతి.
HNK: NPDCL కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కొణిజేటి రోశయ్య చిత్ర పటానికి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, డైరెక్టర్‌లు మోహన్ రావు, మధుసూధన్, తిరుపతి రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. వివిధ పదవులను అలంకరించి ప్రజలకు సేవలందిచిన నేత అని పేర్కొన్నారు.