చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ 'ఒక ప్రపంచం-ఒక ఆరోగ్యం' నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించిన అపోలో యూనివర్శిటీ  విద్యార్థులు 
★ శ్రీశైలంలోని జ్వాలా తోరణం ఉత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి రోజా  
★ వెల్ఫేర్ హాస్టల్ ఘటనలో వాచ్‌మెన్‌పై పోక్సో కేసు నమోదు చేయాలి: కలెక్టర్ వెంకటేశ్వర్లు
★ పాతపాలెంలో రాయల‌ చెరువుకు గండి.. ఆందోళనలో ప్రజలు