అసంపూర్తిగా ఉన్న రోడ్లు పూర్తిచేయాలి: ఎమ్మెల్యే శిరీష
శ్రీకాకుళం: పలాస నియోజకవర్గ పరిధి గ్రామాల్లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులను గత వైసీపీ ప్రభుత్వ పూర్తిగా విస్మరించిందని శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే శిరీష అన్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లు నిర్మాణ పనులను ఉన్న అడ్డంకులు తొలగించి, కూటమి ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అనుమతులు ఇవ్వాలని రోడ్ల భవనాల శాఖ మంత్రిని ఆమె కోరారు.