రామయ్య తెప్పోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

రామయ్య తెప్పోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

BDK: భద్రాచలం గోదావరి నది వద్ద రామయ్య తెప్పోత్సవ ఏర్పాట్ల పనులను ఇవాళ కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. భద్రాద్రి రామయ్య ముక్కోటి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. అధికారుల సమన్వయంతో గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.