VIDEO: పీర్జాదిగూడ HMDA పార్కును పట్టించుకోరా..?

VIDEO: పీర్జాదిగూడ HMDA పార్కును పట్టించుకోరా..?

MDCL: పీర్జాదిగూడ HMDA పార్కులో కనీసం శానిటేషన్ చర్యలు చేపట్టడం లేదని, కుర్చీల పై కూర్చునే పరిస్థితి లేదని అక్కడికి వెళ్లిన ప్రజలు తెలిపారు. నిర్వహణ లోపంతో పార్కు పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతుందని, ఉప్పల్ ప్రాంత ప్రజలు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు చేపట్టి పార్కు పరిసరాలు మొత్తం క్లీన్ చేయాలని కోరుతున్నారు.