'అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'
SRCL: అంగన్వాడి కేంద్రాలను గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని, వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్ కుమ్మరి శంకర్ అన్నారు. పట్టణంలోని ముదిరాజ్ వీధి అంగన్వాడి కేంద్రంలో బుధవారం గర్భిణీలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు. కౌన్సిలర్ కుమ్మరి శంకర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు పూర్తికాహారం వినియోగించుకోవాలన్నారు.