VIDEO: భూ వివాదం.. బీరు సీసాతో దాడి

VIDEO: భూ వివాదం.. బీరు సీసాతో దాడి

WGL: వర్ధన్నపేట మండలం వెంకట్రావుపల్లె గ్రామంలో బుధవారం భూ వివాదం హింసకు దారి తీసింది. పొలం గేట్ల విషయంలో తలెత్తిన వివాదంలో పెద్దమ్మకు కొడుకు వరుసయ్యే గొట్టం విష్ణు, మహిళా రైతు గొట్టం భాగ్యమ్మపై బీరు సీసాతో మెడపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన భాగ్యమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.