'క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు'

'క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు'

KRNL: ఆదోని పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ఉన్న అన్న క్యాంటీన్‌ను ఇవాళ ఉదయం పురపాలక సంఘం కమిషనర్ నయీం మహమ్మద్ పరిశీలించారు. క్యాంటీన్‌కు వచ్చిన వారితో మాట్లాడి, అల్పాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్‌లో సమస్యలు సృష్టించిన, సిబ్బంది ప్రవర్తన తీరు ఇబ్బందికరంగా ఉంటే క్యాంటీన్‌లో క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ తెలిపారు.