మోట ఫండ్ పేరిట భారీ మోసం.. నిందితుల అరెస్ట్

KNR: జిల్లాలో మోట ఫండ్ అనే నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో ప్రజలను మోసగించిన నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు గురువారం తెలిపారు. HYDకి చెందిన లోకేశ్వర్‌రావు అనే వ్యక్తితో KNRకు చెందిన శ్రీధర్, ప్రకాశ్, రమేశ్, రాజు కలిసి 8 మంది బాధితుల నుంచి రూ. 54,65,000 వసూలు చేశారు. మోసం చేశారని, నలుగురిని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.