కళ్ళకు గంతలతో వినూత్న నిరసన

KNR: ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ యూత్ గ్రామ అధ్యక్షుడు గాడిచెర్ల భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులను రుణమాఫీ పేరుట మరోసారి మోసం చేస్తుందని మహాత్మా గాంధీజీ విగ్రహం ముందర వినూత్న రీతిల కళ్ల గంతలు కట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. రైతు భరోసా వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.