తిరువూరు పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైల నియామకం

తిరువూరు పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైల నియామకం

NTR: విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన బదిలీలలో భాగంగా తిరువూరు పోలీస్ స్టేషన్‌కు ముగ్గురు ఎస్సైలు నూతనంగా నియమించబడ్డారు. తిరువూరు పీఎస్‌కు వై. విశ్వ శాతకర్ణి (నందిగామ నుంచి), శిక్షణ అనంతరం కె.రాజు, నున్న పీఎస్ నుంచి టి.గౌరీశ్వరి (పీడబ్ల్యూఎస్ఐ) బదిలీ అయ్యారు. ఇప్పటికే సెక్టార్ టూ ఎస్సైగా కృష్ణారెడ్డి విధుల్లో ఉన్నారు.