VIDEO: 'అహంకారం కాకుండా సేవే ముఖ్యం'

VIDEO: 'అహంకారం కాకుండా సేవే ముఖ్యం'

HNK: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఇవాళ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాగర్జన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై, మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో మంచి హోదాలో ఉన్నప్పుడు అహంకారం చూపకుండా, ఎంతమందికి సాయం చేస్తున్నామన్నదే ముఖ్యమని అన్నారు. కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.