సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
ASF: వాంకిడి మండలంలోని సామల గ్రామంలో MGNREGS పథకం కింద రూ. 3 లక్షల నిధులతో సీసీ రోడ్డు మంజూరైంది. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణానికి సోమవారం సర్పంచ్ సంతోష్ భూమి పూజ చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ప్రతి గ్రామానికి రోడ్లు మంజూరయ్యాయని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గురునులే నారాయణ, మెంగాజి, దాదాజీ, భూషణ్, భీంరావు తదితరులున్నారు.