ఆ స్వీటే సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ: వైభవ్
CSKతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మ్యాచ్ అనంతరం ధ్రువ్ జురేల్, వైభవ్ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. చాలా బాగా ఆడావని వైభవ్‌ను జురేల్ ప్రశంసించగా.. ఈ రోజు మ్యాచ్‌కు ముందు రాజ్‌భోగ్ మిఠాయి తిన్నానని సూర్యవంశీ సరదాగా సమాధానమిచ్చాడు.