ఈవోకు ఆరేళ్ల బాలుడి లేఖ.. కారణమిదే!

NDL: తమకు ఉప్పు నీటికి బదులుగా కుందూ నది నీరు సరఫరా చేయాలని కోవెలకుంట్లలోని సాయి నగర్‌కు చెందిన కట్టుబడి షాజిల్ హుస్సేన్ అనే ఆరేళ్ల బాలుడు మేజర్ గ్రామ పంచాయతీ ఈవోకు లేఖ రాశారు. 'మాకు ఉప్పునీరు వద్దు. మంచినీరు కావాలి' అనే సందేశాన్ని తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.