VIDEO: కిష్టాపూర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
NRPT: ధన్వాడ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఎంపీ డీకే అరుణ నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ కొండయ్య ప్రారంభించారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. నిధులు కేటాయించిన ఎంపీకి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంజనేయులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.