రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: నాదెండ్ల

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: నాదెండ్ల

KKD: వర్షాల కారణంగా నష్టాలకు గురైన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. సోమవారం జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రి మనోహర్ పర్యటించారు. వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామన్నారు.