అంబేద్కర్‌కు బీజేపీ నేతల నివాళి

అంబేద్కర్‌కు బీజేపీ నేతల నివాళి

NLG: చిట్యాల పట్టణ కేంద్రంలోని కనకదుర్గ సెంటర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నకరికంటి మొగులయ్య, పట్టణ అధ్యక్షడు, కార్యదర్శులు గుండాల నరేష్, సుంచు శ్రీను పాల్గొన్నారు.