బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసివేస్తే నష్టమెంత?

బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసివేస్తే నష్టమెంత?

బాబ్ అల్ మాండెబ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి ఒక కీలక గేట్‌వే. ప్రతిరోజూ ఈ మార్గం గుండా 45L బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 12% దీనిపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకుంటే, నౌకలు ఆఫ్రికా మీదుగా వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చులు, సమయం భారీగా పెరుగుతాయి. ఇక్కడ US సైనిక స్థావరం ఉండటంతో యుద్ధం మరింత విస్తరించే ముప్పు ఉంది.