విద్యుత్ దీపాల అలంకరణలో ప్రభుత్వ కార్యాలయాలు

విద్యుత్ దీపాల అలంకరణలో ప్రభుత్వ కార్యాలయాలు

NGKL: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లాలో ప్రజా పాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను అధికారులు విద్యుత్ దీపాలతో అలకరించారు. పాత కలెక్టరేట్‌తో పాటు కొత్త కలెక్టరేట్‌ను సుందరంగా తీర్చిదిద్దారు.