‘శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి'
NDL: రైతులు విస్తారంగా సాగు చేస్తే శనగ దిగుబడి కొనడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా సీపీఐ ప్రధాన కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా రబీ సీజన్‌లో సుమారు లక్ష ఎకరాల్లో రైతులు శనగ సాగు చేశారన్నారు. ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.