VIDEO: ఉప్పల్లో పనులు.. కనీసం హెచ్చరిక బోర్డులు కరువే..!

VIDEO: ఉప్పల్లో పనులు.. కనీసం హెచ్చరిక బోర్డులు కరువే..!

MDCL: ఉప్పల్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పైప్ లైన్, రోడ్డు నిర్మాణపు పనులు నిర్వహించేటప్పుడు కనీసం రోడ్డు డైవర్షన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా, ప్రజల సమస్యలు తమకు పట్టవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఓవైపు ట్రాఫిక్ జామ్ సమస్యలు, మరోవైపు పాదచారులకు తిప్పలు తప్పడం లేదు.