ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌కు పదోన్నతి

ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌కు పదోన్నతి

ADB: ఇచ్చోడా మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. శ్రీనివాస్‌కు కెరీర్ అడ్వాన్స్‌మెంట్‌లో భాగంగా ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. ఆయన గత 24 ఏళ్లుగా జూనియర్ లెక్చరర్‌గా, ఆంగ్ల భాషా అధ్యాపకుడిగా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా విశేష సేవలు అందించారు. శ్రీనివాస్‌కు పదోన్నతి లభించడంపై కళాశాల సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.