స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
నంద్యాల పట్టణంలో స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం నందమూరి నగర్‌లో మంత్రి ఎన్ఎండి పరూక్ మొక్కలను నాటారు. తమ ఇంటి పరిసరాలలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.