స్కూళ్లకు నిధులు మంజూరు చేసిన మంత్రి

స్కూళ్లకు నిధులు మంజూరు చేసిన మంత్రి

NLR: ఆత్మకూరు నియోజకవర్గంలోని 8 పాఠశాలలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రూ. 1.6 కోటి ఆరు లక్షలు మంజూరు చేశారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మర్రిపాడు, అనుమసముద్రంపేట, పల్లిపాడు, అనంతసాగరం, చేజర్ల, ఆత్మకూరు, మర్రిపాడు MPPW పాఠశాలలకు నిధులు కేటాయించారని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలోనే ఆయా స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తామన్నారు.