VIDEO: వరంగల్ కోటలో బైక్ రైడర్స్ ఆగడాలు

WGL: మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిలా వరంగల్ వాకర్స్ రోడ్ లో బైక్స్ పై పోకిరీలు ఆదివారం ఉదయం విన్యాసాలు చేస్తూ వాకర్స్‌ని, వాహనదారులని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనిపై పోలీసులు నిఘా ఉంచి ఎలాంటి ప్రాణ నష్టం జరగకముందే పోకిరీలపై చర్య తీసుకోవాలని, పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని, ఇలాంటి పోకిరీలు 20 మంది పైనే ఉన్నారని తెలిపారు.