VIDEO: శ్రీ వీర హనుమాన్ శోభాయాత్ర ఏర్పాట్లను పరిశీలించిన DSP

VIDEO: శ్రీ వీర హనుమాన్ శోభాయాత్ర ఏర్పాట్లను పరిశీలించిన DSP

ASF: కాగజ్‌నగర్‌లో శ్రీ వీర హనుమాన్ శోభాయాత్రకు ఏర్పాట్లపై ఆదివారం DSP వహీదుద్దీన్, టౌన్ CI ప్రేమ్ కుమార్ యాత్ర రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. DSP మాట్లాడుతూ.. ఏప్రిల్ 2న హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభమై వివిధ మార్గాల మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంటుందని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయ ఘటనలు నివారించడానికి పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.